Monday, September 21, 2009

Guruji's Words




"పుట్టుక కొందరికే తెలిసిన, జీవితం ఎందరికో
తెలిసే విధంగా ప్రత్యేకత ను కలిగి ఉండాలి."

" స్ఫూర్తి లేని జీవితం
పూర్తి గాని చిత్రమే. "


"మిస్టేక్ సర్దుకోవటమే
మజేస్తిక్ గా ఉంటుంది ."


"శ్రమించీ చెమటకు ఉండదు - చెడు వాసన
ఉంటుంది నిలవ నీటికే- కంపు వాసన
సోమరి చెమటకు ఉంటుందా- సెంటు వాసన".


" కష్ట సుఖాలూ - కాదనలేని చుట్టాలు
చీకటి వెలుగులవి - చిరకాల బంధాలు".
" మనిషికి ఆవసరం- గాలి, నీరు,ఆహరం
మనసుకు కావలి- తెలివి,జ్ఞానం, ధ్యానం".





No comments: