Monday, September 21, 2009

Guruji's Words




"పుట్టుక కొందరికే తెలిసిన, జీవితం ఎందరికో
తెలిసే విధంగా ప్రత్యేకత ను కలిగి ఉండాలి."

" స్ఫూర్తి లేని జీవితం
పూర్తి గాని చిత్రమే. "


"మిస్టేక్ సర్దుకోవటమే
మజేస్తిక్ గా ఉంటుంది ."


"శ్రమించీ చెమటకు ఉండదు - చెడు వాసన
ఉంటుంది నిలవ నీటికే- కంపు వాసన
సోమరి చెమటకు ఉంటుందా- సెంటు వాసన".


" కష్ట సుఖాలూ - కాదనలేని చుట్టాలు
చీకటి వెలుగులవి - చిరకాల బంధాలు".
" మనిషికి ఆవసరం- గాలి, నీరు,ఆహరం
మనసుకు కావలి- తెలివి,జ్ఞానం, ధ్యానం".





Wednesday, July 15, 2009

ఆత్మహత్య! సమస్య(ల)కు పరిష్కారమా?

స్ఫూర్తి ఓం
చావడం, వ్యక్తిగతంగా అప్పటి సమస్య(ల)కు పరిష్కారమనుకున్న, జీవికి, అది విధిక్రుథమైన, దాన్ని దాని సహజత్వనికే వదిలేయాలి ! అంతే గాని, దాన్ని "ఆత్మహత్య" గా మార్చరాదు.
సమస్యల వెల్లువలో తలమునకలైన, జీవిత పోరాటంలో, జీవన యుద్ధంలో, చివరి క్షణం వరకూ పోరాడుతూనే , జీవిత కాలం సమాప్తమయ్యే అవకాశాన్ని, జీవితానికే వదిలెయ్యాలి.
ఏమైనా, ఆత్మవిశ్వాసం పిరికితనంలో పడిపోయినప్పుడు, ఆశను నిరాశ మింగేసినప్పుడు చాలామంది ఆశ్రయించేది ఆత్మహత్యనే !
జీవించి సాధించు - జన్మ సార్దకతను
నిలిచి పోరాదు - నీలోని negative ను
ఉంటుంది ఫలితం - పరమాత్మ లైన్ లో...

Tuesday, July 14, 2009

DHYANPRASTHAN CENTRE"S




SPHOORTHI OM






హైదరాబాద్

ధ్యాన (మనో) ప్రస్థాన్

4-2-50, స్ఫూర్తి నగర్ ,

బండ్ల గూడా జాగిర్,

డాన్ బాస్కో నగర్ పోస్ట్

హైదరాబాద్

500086







నాగపూరు





ధ్యాన (మనో) ప్రస్థాన్

ధ్యానస్ఫూర్తి ఆవాస్ ,

భోకర విలేజ్

కోరడి నాక

నాగపూరు

441111







Guruji's Motivating Quotations

స్ఫూర్తి ఓం

మనిషి దేని నైనా సాధించలనుకోన్నప్పుడు , తన బలహీనతలే శాపాలు కాకుండా తన ఆలోచనలే ఆటంకాలు కాకుండా ఆత్మ విశ్వాసం తో ముందుకు నడవాలని విశ్వస్ఫూర్తి స్ఫూర్తితో అవగతమవుతుంది.



పొదుపు చేసిన పైసలు - అదుపు చేసిన మనసు,
ఆదుకొంటాయి అవసరానికి,
వాడుకొంటే భద్రంగా.

చీకట్లో వెలుగు - చిరు దీపమైన కాని

చూపిస్తుంది - కాలి దారినైనా....

***************************************************************************

ఏమవుతుందో తెలుసు ,

ఏమయ్యిందో తెలుసు,

ఎందుకు అవుతుందో తెలియటమే జ్ఞానం.

****************************************************************************

నేను లేక నీది లేదు

నీది లేక నేను లేను.

****************************************************************************

పుట్టాం - పాకాం,

లేచాం - నడిచాం,

తిన్నాం - తిరిగాం,

కన్నాం - పెంచాం,

అయ్యింది బ్రతుకు

అంతటితోనే పూర్తి

స్ఫూర్తి లేని లైఫ్

పూర్తిగాని చిత్రమే.

Guruji...


స్ఫూర్తి ఓం....

------------------------------------------------------
నేనే శక్తిని --- పదార్ధంలో ...

నేనే ప్రాణాన్ని --- జీవిలో...

నేనే మనస్సును ---- జీవితంలో....

నేనే మేధస్సును ---- ఆలోచనలో....

నేనే అంతరాత్మను --- ఆధ్యాత్మికంలో....

నేనే చైతన్యం ----- దివ్య స్ఫూర్తి తో....

నేనే ఆత్మా ను ---------- పరమాత్మ తత్వానికి....

నేనే.......నేనే........

పరమాత్మను -----విశ్వాత్మను;

సర్వాత్మను ---- సర్వవ్యాప్తతను

అధ్వైతంలో ------- దివ్యాత్మను.


జీవిత స్ఫూర్తి లోని "ఆత్మ- అహంకారం"