స్ఫూర్తి ఓం
మనిషి దేని నైనా సాధించలనుకోన్నప్పుడు , తన బలహీనతలే శాపాలు కాకుండా తన ఆలోచనలే ఆటంకాలు కాకుండా ఆత్మ విశ్వాసం తో ముందుకు నడవాలని విశ్వస్ఫూర్తి స్ఫూర్తితో అవగతమవుతుంది.
మనిషి దేని నైనా సాధించలనుకోన్నప్పుడు , తన బలహీనతలే శాపాలు కాకుండా తన ఆలోచనలే ఆటంకాలు కాకుండా ఆత్మ విశ్వాసం తో ముందుకు నడవాలని విశ్వస్ఫూర్తి స్ఫూర్తితో అవగతమవుతుంది.
పొదుపు చేసిన పైసలు - అదుపు చేసిన మనసు,
ఆదుకొంటాయి అవసరానికి,
వాడుకొంటే భద్రంగా.
చీకట్లో వెలుగు - చిరు దీపమైన కాని
చూపిస్తుంది - కాలి దారినైనా....
***************************************************************************
ఏమవుతుందో తెలుసు ,
ఏమయ్యిందో తెలుసు,
ఎందుకు అవుతుందో తెలియటమే జ్ఞానం.
****************************************************************************
నేను లేక నీది లేదు
నీది లేక నేను లేను.
****************************************************************************
పుట్టాం - పాకాం,
లేచాం - నడిచాం,
తిన్నాం - తిరిగాం,
కన్నాం - పెంచాం,
అయ్యింది బ్రతుకు
అంతటితోనే పూర్తి
స్ఫూర్తి లేని లైఫ్
పూర్తిగాని చిత్రమే.
No comments:
Post a Comment