As this is my first blog let me explain the meaning and the power of "SPHOORTHI OM".
As we all the sphoorthi family members greet each other with this powerful word "SPHOORTHI OM" every time we meet. I would like to convey the meaning and the power this word have and that in the words of guruji, On July 11 guruji gave a speech on the occasion of Guru Pournima celebrations and said about the power of "SPHOORTHI OM".
SPHOORTHI OM
Like how the sprout comes out from the seed, like how that sprout changes into a big tree, the great tree which has turned like that gives shadow, gives wood, gives firewood, will be useful in many other ways. It takes the carbondioxide, which we leave and gives us good shadow. How that great tree, which has come from that seed, is being useful for everyone the same way is this Sphoorthi Om will become joy giving for every one.
Anytime greet each other with this phrase “Sphoorthi Om” and see that the harshness, foolishness in you will be eliminated, and how much ever pain you may be present in when you greet with “Sphoorthi Om” you can see friendliness in others and becomes joy giving. That great power is present in that ‘Sphoorthi Om’.
గురూజీ గారి కృప తో నేను తెలుగు లో అనువాదించాను తప్పులు ఉంటే క్షమించండి.
ఒక విత్తనం లోంచి మొలక ఎలాగైతే వస్తుందో, అలాగే ఆ మొలక ఒక మహా వృక్షం గా మారుతుందో, అలా మారిన మహా వృక్షం మనకు నీడను ఇస్తుంది, కలపను ఇస్తుంది, ఇంకా చాలా రకాలుగా ఉపయోగ పడుతుంది. మనం వదిలే కార్బన్-డై-యక్ష్యైద్ ను తీసుకొని మనకు నీడను ఇస్తుంది. ఎలాగైతే ఆ మహా వృక్షం, ఒక చిన్న విత్తనం లోంచి వచ్చి మన అందరికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అలాగే ఈ "స్ఫూర్తి ఓం" అనే పదం మనందరికీ ఉత్సాహం కలిగిస్తుంది.
ఎప్పుడైనా స్ఫూర్తి ఓం అని పలకరించండి మరియు గమనించండి ఆ పదం మన లోని కటినత్వాని, మూర్ఖత్వాన్ని తొలగిస్తుంది, అలాగే మీరు ఎంతటి బాధలో ఉన్నా ఎదుటి వారిని స్ఫూర్తి ఓం అని పలకరించండి మీరే గమనిస్తారు ఎదుటి వ్యక్తి లోని స్నేహా భావం అలాగే సంతోషం కలిగిస్తుంది.
అంతటి శక్తివంతమైనది అంతటి శక్తి కలిగినది "స్ఫూర్తి ఓం"
సదా గురుజీ నే నమ్ముకున్న
ప్రశాంత్
స్వప్న
రిత్విక స్ఫూర్తి
No comments:
Post a Comment