Wednesday, July 15, 2009

ఆత్మహత్య! సమస్య(ల)కు పరిష్కారమా?

స్ఫూర్తి ఓం
చావడం, వ్యక్తిగతంగా అప్పటి సమస్య(ల)కు పరిష్కారమనుకున్న, జీవికి, అది విధిక్రుథమైన, దాన్ని దాని సహజత్వనికే వదిలేయాలి ! అంతే గాని, దాన్ని "ఆత్మహత్య" గా మార్చరాదు.
సమస్యల వెల్లువలో తలమునకలైన, జీవిత పోరాటంలో, జీవన యుద్ధంలో, చివరి క్షణం వరకూ పోరాడుతూనే , జీవిత కాలం సమాప్తమయ్యే అవకాశాన్ని, జీవితానికే వదిలెయ్యాలి.
ఏమైనా, ఆత్మవిశ్వాసం పిరికితనంలో పడిపోయినప్పుడు, ఆశను నిరాశ మింగేసినప్పుడు చాలామంది ఆశ్రయించేది ఆత్మహత్యనే !
జీవించి సాధించు - జన్మ సార్దకతను
నిలిచి పోరాదు - నీలోని negative ను
ఉంటుంది ఫలితం - పరమాత్మ లైన్ లో...

No comments: